Tiny Dungeons

6,318 సార్లు ఆడినది
3.6
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

టైని డెన్జియన్స్ అనేది ఊహించని ఉచ్చులు, అడ్డంకులతో కూడిన సాహసోపేతమైన గేమ్. మన ముద్దులైన 'అమంగ్ అస్' కుర్రాడు ఎన్నో ఉచ్చులు, అడ్డంకులు నిండిన చిన్న చెరసాలల్లో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదకరమైన చెరసాలల నుండి తప్పించుకోవాలంటే అతను వాటన్నింటినీ దాటాలి. అతన్ని వ్యూహాత్మకంగా కదిలిస్తూ, ఉచ్చుల తీవ్రతను అంచనా వేసి, చనిపోకుండా తప్పించుకోవడానికి అతనికి సహాయం చేయండి. ఒకవేళ మీరు చనిపోయినా చింతించకండి, గేమ్ మళ్ళీ మొదలవుతుంది. అప్పుడు గతంలో చనిపోయిన వీరుడిని ఎక్కడానికి మెట్టుగా ఉపయోగించుకోండి. కాబట్టి, మీ వ్యూహాన్ని రూపొందించుకుని అన్ని స్థాయిలను పూర్తి చేయండి. మరెన్నో సాహసోపేతమైన ఆటలను కేవలం y8.com లో మాత్రమే ఆడండి.

చేర్చబడినది 16 జనవరి 2021
వ్యాఖ్యలు