గొప్ప రాజు మీకు చాలా ముఖ్యమైన పనిని అప్పగించారు, అదేంటంటే రాజ్యంలో ఉన్న దొంగలందరినీ అంతమొందించడం. వారే రాజభవనం నుండి అన్ని ఆభరణాలను మరియు బంగారు నాణేలను దొంగిలించారు. మీరు న్యాయాన్ని మరియు ఆ ఆభరణాలను, నాణేలను తిరిగి రాజ్యానికి తీసుకురావాలి. 3 వీరుల నుండి ఎంచుకోండి. 3 ప్రపంచాలు ఉన్నాయి, ఒక్కో ప్రపంచంలో 12 దశలు ఉంటాయి, వాటిని మీరు పూర్తి చేయాలి. ప్రతి నాణెం, ఆభరణం మీ అన్వేషణకు ఉపయోగపడతాయి, ఎందుకంటే మీరు అదనపు కింగ్స్ అప్ కొనుగోలు చేయవచ్చు. ఇదొక సాహసం కాబోతోంది! మరెందుకు ఆలస్యం? ఇప్పుడే థీవ్స్ అస్సాసిన్ ఆడండి!