సరళమైన బొమ్మలకు రంగులు వేస్తూ విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారా? ఇంకెక్కడికీ చూడనక్కర్లేదు, Paint Party మీకోసం సిద్ధంగా ఉంది. మీకు నచ్చిన రంగును ఎంచుకొని అద్భుతాన్ని మొదలుపెట్టండి. రంగుల విభిన్న కలయికలతో మీ సృజనాత్మకతను ప్రదర్శించండి. ఏ బొమ్మకు మీరు ఇష్టమైన రంగులు వేస్తారు? ఇప్పుడే వచ్చి ఆడండి, తెలుసుకుందాం పదండి!