ఇది కోత సమయం, బగ్స్ కు దాని అర్థం ఒకటే, క్యారెట్‌లు! బగ్స్‌ని కూరగాయల తోట చుట్టూ తిప్పుతూ, మీకు ఇష్టమైన నారింజ రంగు క్యారెట్‌లను వీలైనన్నింటిని లాగండి. కోపోద్రిక్తుడైన యోసెమైట్ శామ్ కంటపడకుండా మీ రోజువారీ క్యారెట్ కోటాను చేరుకుని తదుపరి స్థాయికి వెళ్లండి. ఒకవేళ శామ్ మిమ్మల్ని చూస్తే, ఆట ముగిసినట్టే.