Kiss between Animal Mounted

53,104 సార్లు ఆడినది
8.6
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

మీ సొంత గదిలో ముద్దు పెట్టుకోవడం చాలా ప్రత్యేకమైనది మరియు మీరు మీ భాగస్వామితో సమయాన్ని గడుపుతున్నప్పుడు మిమ్మల్ని తదేకంగా చూసేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ గోడకు తగిలించిన జంతువులు మిమ్మల్ని చూస్తే ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా? గోడకు తగిలించిన జంతువులకు దొరకకుండా ఈ యువ జంటను ఉద్వేగంగా ముద్దు పెట్టుకునేలా చేయండి, లేకపోతే మీరు ఒక ప్రాణం కోల్పోతారు. ప్రతి స్థాయిలో నిర్ణీత సమయ వ్యవధిలో కిస్సింగ్ లోడర్‌ను నింపడానికి వారిని జాగ్రత్తగా ముద్దు పెట్టుకునేలా చేయండి.

చేర్చబడినది 02 అక్టోబర్ 2013
వ్యాఖ్యలు