Halloween Party Escape Game

49,455 సార్లు ఆడినది
9.0
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

హ్యాపీ హాలోవీన్, రండి పార్టీ చేసుకుందాం!! ఒక్కసారి ఊహించుకోండి, మీకు పంపినవారు పేరు లేని ఒక ఆహ్వానం వచ్చింది, దానిలో కేవలం ఒక్క లైన్ ఉంది, “ఈ రాత్రి జరిగే ప్రివిలేజ్డ్ హాలోడ్ పార్టీకి స్వాగతం”. పూర్తి గందరగోళంలో, మీరు అక్కడికి వెళ్ళారు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అక్కడ ఎవరూ లేరు. మీరు వెళ్ళిపోవడానికి ప్రయత్నించగానే, తలుపు దానంతట అదే లాక్ అయిపోయింది. ఇది హాలోవీన్ పార్టీనా లేక మీ కోసం పన్నిన ఉచ్చునా!!!!! వీలైనంత త్వరగా తప్పించుకోండి…

చేర్చబడినది 23 జనవరి 2014
వ్యాఖ్యలు