ఇది మీ మెదడుకు పదును పెట్టగల ఒక వ్యూహాత్మకమైన మరియు సరదా ఆట. మీ అంతర్ గ్రహ మార్గంలో, మీ గ్రహం నుండి జీవులను పంపి తటస్థ గ్రహాలను మరియు శత్రు గ్రహాలను రెండింటినీ మీరు స్వాధీనం చేసుకోవాలి. మీరు సరైన వ్యూహాన్ని ఉపయోగించకపోతే, శత్రు గ్రహాలపై ఉండే జీవులు మీ గ్రహాన్ని ఆక్రమించుకుని, మీరు ఆటలో ఓడిపోతారు! ఉత్సాహం తారాస్థాయికి చేరుకునే ఈ ఆటను ఆడుతున్నప్పుడు, సమయం ఎలా గడిచిపోతుందో మీకు అస్సలు తెలియదు. సరదాగా ఆడండి.