ఎంతో ముద్దుగా ఉండే జాంబీలను తునాతునకలు చేయండి! నైపుణ్యం, పజిల్, మేజ్ మరియు షూటర్ గేమ్‌లన్నింటినీ ఒకే చోట మిళితం చేసిన ఈ గొప్ప గేమ్‌లో. ఆటలో ముందుకు సాగాలంటే, ప్రతి స్థాయిలో ఉన్న జాంబీలన్నింటినీ మీరు అంతం చేయాలి. మీ మిస్సైల్‌ను దాని లక్ష్యానికి చేర్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, భయంకరమైన అడ్డంకులను మరియు విపరీతమైన అవరోధాలను తప్పించుకోండి. పతకాలు సంపాదించండి మరియు ఈ అత్యంత వ్యసనపూరితమైన షూటర్/పజిల్ గేమ్‌లో జాంబీలు ఎలా చిత్తు అవుతాయో చూడండి.