జాంబీలతో నిండిన ప్రపంచంలో ఒంటరిగా. బ్రతకడానికి నీకు నువ్వే దిక్కు. ఎంతకాలం వీలైతే అంతకాలం బ్రతుకు. నువ్వు బ్రతికిన ప్రతి రోజుకి నీకు రివార్డులు లభిస్తాయి మరియు ఆ డబ్బుతో నీ మందుగుండు సామగ్రిని, ఫైర్‌పవర్‌ని అప్‌గ్రేడ్ చేసి, మెరుగైన మనుగడ కోసం వాడుకో. మరి, ఒంటరిగా ఉండటానికి నీకు దమ్ము ఉందా?