Winx Club Doll House Decor

43,355 సార్లు ఆడినది
8.2
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

అనాదిగా వింక్స్ క్లబ్ ఈ బొమ్మ ఇంటికి యజమాని. అందరి హృదయాలకి దగ్గరైన ఈ బొమ్మ ఇంటిని పునరుద్ధరించాలని వారు ప్రణాళిక వేసుకున్నారు. పునరుద్ధరణ పూర్తయింది, ఇప్పుడు వారు చేయాల్సింది ఇల్లు అలంకరించడమే. మీరు వారికి సహాయం చేయడానికి వచ్చారు. మీ కళా నైపుణ్యాల గురించి మాకు తెలుసు. మీరు మీ సమయాన్ని తీసుకోండి. బొమ్మ ఇంటికి రాజసం ఉట్టిపడే రూపాన్ని ఇవ్వండి. ఇంటి లోపలి అలంకరణ ఇంటికి మరింత అందాన్ని జోడిస్తుంది. ఈ సాయంత్రం వింక్స్ క్లబ్ సభ్యుల కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. కాబట్టి, వీలైనంత త్వరగా మీ అలంకరణ పూర్తి చేయండి. మీరు కష్టపడి పని చేసినందుకు భారీగా ప్రతిఫలం పొందుతారు. వస్తువులను సరైన క్రమంలో ఉంచండి. మీ సహాయానికి వింక్స్ క్లబ్ సభ్యులు చాలా కృతజ్ఞులై ఉంటారు.

మా అమ్మాయిల కోసం గేమ్స్ విభాగంలో మరిన్ని గేమ్‌లను కనుగొనండి మరియు Romance Academy — Heartbeat of Love, Baby Hazel Easter Fun, Beauty's Winter Hashtag Challenge, మరియు Face Paint వంటి ప్రాచుర్యం పొందిన శీర్షికలను కనుగొనండి - ఇవన్నీ Y8 Gamesలో తక్షణమే ఆడటానికి అందుబాటులో ఉన్నాయి.

చేర్చబడినది 09 అక్టోబర్ 2015
వ్యాఖ్యలు