ఆప్తమిత్రులు మళ్ళీ వచ్చేశారు! ఈసారి వాళ్ళు లంచ్ కోసం ఒక వింటేజ్ కేఫ్ కి వెళ్తారు. వాళ్ళ అల్మారాల్లోకి తొంగి చూద్దాం! వాళ్ళ దగ్గర వేసుకోవడానికి చాలా ముద్దుగా, లేత రంగుల దుస్తులు ఉన్నాయి. ఈ అందమైన వారికి దుస్తులు వేసి, మేకప్ చేయండి. వారికి పొట్టి స్కర్టులంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాలా?