తమ టీచర్ మిస్ సోన్జా, తమకి ఇష్టమైన పుస్తకంలో తర్వాతి అధ్యాయాన్ని తెరచి, చదివి వినిపించడానికి కిండర్ గార్టెన్ పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, తెలివితక్కువ పిల్లలు దీనిని నిద్రపోవడానికి ఒక అవకాశంగా వాడుకుంటారు. తెలివైన పిల్లలకు మాత్రం సోన్జా వారిని ఒక ఊహాత్మక ప్రయాణంలోకి తీసుకెళ్ళబోతోందని తెలుసు!