Rugby Extreme

16,261 సార్లు ఆడినది
8.4
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

రగ్బీ ఎక్స్‌ట్రీమ్‌లో గోల్ పోస్ట్‌ల గుండా బంతిని తన్నండి. దీన్ని 'ఎక్స్‌ట్రీమ్' అని ఊరికే అనలేదు. ప్రత్యర్థి జట్టు గోల్‌ను కాపలా కాసేందుకు కొన్ని అసాధారణ డిఫెండర్లను కలిగి ఉంది. భారీ కాళ్లున్న ఆటగాళ్లు, ఎగిరే సూపర్‌మెన్‌లు మరియు బ్యాక్‌ప్యాక్‌లతో కూడిన ఆటగాళ్లు ఉన్నారు. గోల్ ముందు వారు అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు, ఈ ఆటగాళ్లను దాటి బంతిని కొట్టడానికి సరైన క్షణం కోసం వేచి ఉండండి.

డెవలపర్: Market JS
చేర్చబడినది 07 ఫిబ్రవరి 2019
వ్యాఖ్యలు