Roxie's Kitchen: Egg Fried Rice

233,540 సార్లు ఆడినది
8.2
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

Roxie Kitchen: ఎగ్ ఫ్రైడ్ రైస్ - మనకి ఇష్టమైన రాక్సీ తన ఫాలోవర్స్ కోసం మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆమె తన అభిమానులకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించాలనుకుంటుంది. మనందరికీ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం కదా? ఇప్పుడు ఆమె ఫ్రైడ్ రైస్ ఎలా వండాలో చూపిస్తుంది. కాబట్టి, గుడ్లు, నూనె, సాస్‌లు, కూరగాయలు వంటి పదార్థాలను సేకరించడానికి ఆమెకు సహాయం చేద్దాం. తర్వాత ఆమెతో కలిసి వంట చేద్దాం, ముందుగా నూనె పోద్దాం. గుడ్లు, కూరగాయలు వేసి బాగా కలిపి రుచికరమైన మరియు టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి మీ స్నేహితులందరికీ వడ్డిద్దాం. చివరగా ఆమెకి ఇష్టమైన దుస్తులు ధరింపజేసి ఆమెను మరియు ఆమె అభిమానులను కూడా సంతోషపరుద్దాం. మరిన్ని ఆటలను y8.com లో మాత్రమే ఆడండి.

డెవలపర్: Y8 Studio
చేర్చబడినది 14 ఆగస్టు 2022
ప్లేయర్ గేమ్ స్క్రీన్‌షాట్‌లు
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
క్షమించండి, ఊహించని లోపం సంభవించింది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ఓటు వేయడానికి ప్రయత్నించండి.
Screenshot
వ్యాఖ్యలు