Princess Sofia Doll House Decor

79,610 సార్లు ఆడినది
6.8
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

నేడు సోఫియాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ అమ్మాయి అన్నయ్య టామీ ఈ శుభ సందర్భంలో ఆమెను సంతోషపరచాలని అనుకుంటున్నాడు. ఆమె పుట్టినరోజుకు ఏమి బహుమతిగా ఇవ్వాలో ఆలోచించినప్పుడు, ఆమెకు ఇష్టమైన బొమ్మల ఇంటిని అలంకరించాలనే ఆలోచన అతని మదిలో మెరిసింది. అయితే, మీ సహాయం లేకుండా అతను ముందుకు సాగలేడు. బొమ్మల ఇంటిని అలంకరించడంలో మీ నైపుణ్యం అతనికి తెలుసు. మీరు అతనితో కలిసి బొమ్మల ఇంటిని అలంకరిస్తే టామీ దృష్టిలో మీరు మంచివారవుతారు. మీ దగ్గర అలంకరణ వస్తువులు ఉన్నాయి. వాటిని సక్రమంగా ఉపయోగించి ఇంటికి అందమైన రూపాన్ని ఇవ్వండి. ఆ అమ్మాయికి బొమ్మల ఇల్లంటే చాలా ఇష్టం. బొమ్మల ఇంటికి చేసిన ఈ మార్పును చూస్తే, ఆమె మంత్రముగ్ధురాలై, చాలా థ్రిల్‌గా ఫీలవుతుంది. ఇది పుట్టినరోజు అమ్మాయికి మీరు ఇచ్చే బహుమతి అనుకోండి.

మా అమ్మాయిల కోసం గేమ్స్ విభాగంలో మరిన్ని గేమ్‌లను కనుగొనండి మరియు Ellie A Love Story, Fairy Princess Jigsaw, Princess Fairytale Trends, మరియు Model Dress Up వంటి ప్రాచుర్యం పొందిన శీర్షికలను కనుగొనండి - ఇవన్నీ Y8 Gamesలో తక్షణమే ఆడటానికి అందుబాటులో ఉన్నాయి.

చేర్చబడినది 06 అక్టోబర్ 2015
వ్యాఖ్యలు