Princess Beauty Spells

18,838 సార్లు ఆడినది
8.1
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

మంత్రముగ్ధమైన అడవిలో కొత్త యువరాణి అందాల స్పా ఇప్పుడే ప్రారంభించబడింది, కాబట్టి ఈ రోజుల్లో చాలా రద్దీగా ఉంది. ఈ స్థలాన్ని నడుపుతున్న దేవకన్య ఫ్యాషన్ బోటిక్ నుండి జాకుజీ పూల్‌కు, హెయిర్‌స్టైలింగ్ కుర్చీ నుండి నగల దుకాణానికి ఇలా త్వరత్వరగా కదలాల్సి వస్తోంది. ఆమె యువరాణి కస్టమర్లందరికీ సేవ చేయడంలో సహాయం చేసి, ఆమె అందమైన బ్యూటీ సెలూన్‌ను కొత్త కొత్త వస్తువులతో మెరుగుపరచడానికి మీరు సహకరిస్తారా?

మా ప్రిన్సెస్ గేమ్స్ విభాగంలో మరిన్ని గేమ్‌లను కనుగొనండి మరియు Highschool Crush, Princesses Different Styles, Princesses Become BFFs, మరియు Princess Afropunk వంటి ప్రాచుర్యం పొందిన శీర్షికలను కనుగొనండి - ఇవన్నీ Y8 Gamesలో తక్షణమే ఆడటానికి అందుబాటులో ఉన్నాయి.

చేర్చబడినది 03 నవంబర్ 2013
వ్యాఖ్యలు