Pottery Store

36,132 సార్లు ఆడినది
7.7
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

ఫెలిసియా ఇప్పుడే ఒక కుండలు రంగులు వేసే దుకాణం ప్రారంభించింది. ఆమె స్కూల్ సెలవులలో, అనేక రకాల కుండలను వివిధ ఆకారాలలో తయారుచేసింది. కస్టమర్లు అడిగిన విధంగా కుండలకు రంగులు వేయడానికి, వాటిని ప్యాక్ చేసి వారికి అమ్మడానికి మీరు ఆమెకు సహాయం చేయాలి. మీకు కావలసినప్పుడు కొత్త కుండలు, డిజైన్‌లు కొనండి మరియు మీ దుకాణాన్ని అప్‌గ్రేడ్ చేయండి.

చేర్చబడినది 06 ఏప్రిల్ 2020
వ్యాఖ్యలు