Monkey. D. Luffy సకల సముద్రపు దొంగలకు రాజు కావాలనే తన అన్వేషణకు ఎవరినీ, దేన్నీ అడ్డుపడనివ్వడు. గ్రాండ్ లైన్ యొక్క ప్రమాదకరమైన జలాలు మరియు అంతకు మించిన ప్రాంతాలకు మార్గం నిర్దేశించుకుని, భూమిపైనే అత్యంత గొప్ప నిధి అయిన లెజెండరీ వన్ పీస్ ను సొంతం చేసుకునే వరకు ఈ కెప్టెన్ ఎప్పటికీ వదులుకోడు!