అరేనాలోకి అడుగు పెట్టండి! నిజమైన ఆటగాళ్లతో ఆడే ప్రపంచంలోనే మొదటి Match 3. Match 3 ఆటలకు సరికొత్త పంథా. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది! ఆకట్టుకునే ఆట తీరు: మార్చుకుంటూ, కలుపుకుంటూ, దారి పొడవునా కొత్త స్నేహితులను సంపాదించుకుంటూ, ఒకేసారి ఉత్కంఠభరితమైన సాహసంలో భాగం అవ్వండి!
వందలాది విభిన్నమైన నేపథ్యాలు, అద్భుతమైన ప్రభావాలు మరియు ఊహించని మలుపులతో కూడిన ప్రత్యక్ష Match 3 పోటీలో మీ వ్యూహాన్ని, నైపుణ్యాన్ని నిజమైన ప్రత్యర్థులతో పరీక్షించుకోండి లేదా స్నేహితులతో కలిసి ఆడండి. సరికొత్త సూపర్ PvP మెకానిక్స్ మరియు సూపర్ అనుభవాలు.
Match Arena యొక్క Golden Leagueకి చేరుకోవడానికి మీ మార్గంలో ఉత్తేజకరమైన సవాళ్లను పూర్తి చేస్తూ, ఆడుతూ పైకి ఎదగండి! మీ ఉత్తేజకరమైన మరియు సవాలుతో కూడిన ప్రయాణంలో అత్యంత అందమైన పిగ్గీ-మ్యాజిక్ మీకు తోడుగా ఉండనివ్వండి.
Match Arenaలో విజయం యొక్క రుచి మిఠాయి కంటే తియ్యగా ఉంటుంది!