Masked Knight

27,372 సార్లు ఆడినది
8.1
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

ముసుగు ధరించిన నైట్‌గా మీరు మిస్టికల్ పవర్ స్టోన్‌ల కోసం వెతుకుతున్నారు. పాడుబడిన భూమిలో ప్రయాణిస్తూ, దుష్టులను చితకబాదాలి. అయితే, మీ శక్తి మరియు స్టామినా మీటర్‌పై మాత్రం శ్రద్ధ వహించండి. మీరు లెవెల్ అప్ అయినప్పుడు, మీ సామర్థ్యాలను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. మీరు ఎంత ఎక్కువగా ఆడితే, మాస్క్డ్ నైట్ అంత బలమైన మరియు అద్భుతమైన సామర్థ్యాలను పొందుతాడు.

చేర్చబడినది 14 నవంబర్ 2013
వ్యాఖ్యలు