Little Daisy HairCare

91,794 సార్లు ఆడినది
8.1
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

లిటిల్ డైసీ హెయిర్ కేర్ పిల్లల కోసం చాలా సరదా ఆట. ఈ ఆటలో ఆడటానికి 4 స్థాయిలు ఉన్నాయి. మొదటి స్థాయిలో లిటిల్ డైసీ జుట్టు బాగా పెరిగింది మరియు ఆమెకు కటింగ్ చేయాలి. మీరు ఆమెకు కటింగ్ చేయడానికి సహాయం చేయాలి. కానీ లిటిల్ డైసీ కత్తెర అంటే భయపడుతుంది, కాబట్టి మీరు ఆమెకు ఇష్టమైన బొమ్మలను ఇవ్వడం ద్వారా ఆమె దృష్టిని మళ్లించాలి. రెండవ స్థాయిలో లిటిల్ డైసీకి చుండ్రు చికిత్స అవసరం. చుండ్రును వదులు చేయడానికి ఆలివ్ నూనెతో ఆమె తలకు మసాజ్ చేయండి. మీరు చికిత్స చేస్తున్నప్పుడు, డైసీ సంతోషంగా ఉండటానికి ఆమె అడిగిన బొమ్మలను ఆమెకు ఇవ్వండి. మూడవ మరియు నాల్గవ స్థాయిలో, లిటిల్ డైసీకి స్నానం చేయించండి, ఆపై అందమైన దుస్తులలో ఆమెను అలంకరించండి మరియు అందమైన హెయిర్ పిన్‌లతో ఆమెకు కేశాలంకరణ చేయండి. చాలా ఆనందించండి!

చేర్చబడినది 02 ఫిబ్రవరి 2014
వ్యాఖ్యలు