Highway Rider Extreme

5,335,624 సార్లు ఆడినది
7.9
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

హెల్మెట్ పెట్టుకోండి మరియు ఈ సూపర్ వేగవంతమైన రేసింగ్ గేమ్‌లో మీ మోటారుబైక్‌పై దూసుకుపోండి! ప్రతి స్థాయికి మీ సమయం పరిమితం, కాబట్టి గుద్దుకోకుండా వీలైనంత వేగంగా ఫినిషింగ్ లైన్‌ను చేరుకోండి. నాణేలను సేకరించండి, ట్రాఫిక్‌ను తప్పించుకోండి మరియు ఇతర వాహనాలను దగ్గరగా అధిగమించి బోనస్ సమయాన్ని సంపాదించండి. మరింత వేగంగా రేస్ చేయడానికి షాపులో అప్‌గ్రేడ్‌లను మరియు అద్భుతమైన కొత్త బైక్‌లను కొనండి. రోజువారీ బోనస్ స్థాయిలను అన్‌లాక్ చేయండి మరియు అధిక స్కోర్‌తో మ్యాప్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నించండి!

చేర్చబడినది 10 ఏప్రిల్ 2019
వ్యాఖ్యలు