Gun Guys

39,014 సార్లు ఆడినది
7.6
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

Gun Guysలో విలన్లు మళ్ళీ తిరిగొచ్చారు! నువ్వే ఉత్తమ హిట్ మాస్టర్‌వని నిరూపించుకోవాలి! నీ తుపాకీని, లాజిక్‌ని ఉపయోగించి వారందరినీ ఓడించు! ఒక్క బుల్లెట్‌తోనే సాధ్యమైనంత తెలివిగా శత్రువులను మట్టుబెట్టి గరిష్ట బహుమతిని పొందు, అలాగే కొత్త ప్రమాదకరమైన మిషన్లను అన్‌లాక్ చెయ్యి. నీ చుట్టూ ఉన్న వస్తువులను, విభిన్న ఆయుధాలను ఉపయోగించి విలన్లతో పోరాడు, బందీలను రక్షించు. నువ్వు ఎంత ముందుకు వెళ్తే, సవాలు అంత కఠినం అవుతుంది. Y8.comలో ఈ ఆటను ఆడుతూ ఆనందించండి!

చేర్చబడినది 21 మే 2022
వ్యాఖ్యలు