గొప్ప 3D డ్రైవింగ్ గేమ్స్ లో ఒకటి అయిన Drive for Speed సీక్వెల్‌కు స్వాగతం! ఈ భాగంలో మీరు వన్ వే, టూ వే మరియు టైమ్ అటాక్ అనే మూడు మోడ్‌లలో డ్రైవ్ చేయగలరు. ప్రతి మోడ్‌లోనూ సన్నీ, నైట్ మరియు రెయినీ అనే మూడు దశలు ఉంటాయి. మీరు డ్రైవ్ చేస్తూ ఇతర కార్లను ఢీకొట్టకుండా లేదా తగలకుండా జాగ్రత్త వహించాలి. హైవేలో దూసుకుపోతూ మీకు సాధ్యమైనంత గరిష్ట వేగాన్ని చేరుకోండి. అన్ని విజయాలను అన్‌లాక్ చేయండి మరియు వీలైనన్ని ఎక్కువ పాయింట్లను సంపాదించండి, మీ పేరు లీడర్‌బోర్డ్‌లో చేర్చడం కోసమే కాదు, పాయింట్లను కాయిన్స్‌గా మార్చుకుని ఇతర కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడే ఆడండి మరియు మీరు ఎంత వేగంగా వెళ్ళగలరో చూడండి!
ఇతర ఆటగాళ్లతో Drive for Speed 2 ఫోరమ్ వద్ద మాట్లాడండి