Cooking Noodles

188,712 సార్లు ఆడినది
8.6
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

మీ బాస్ వ్యాపార పర్యటన నిమిత్తం ఊరికి వెళ్ళారు. ఇప్పుడు అతని నూడిల్స్ రెస్టారెంట్ బాధ్యత మీదే. విజయవంతమైన రెస్టారెంట్‌ను నడుపుతూ వ్యాపారాన్ని లాభసాటిగా మార్చాలి. కస్టమర్‌లు కోరిన విధంగా నూడిల్స్‌ను వండి, ఒక నూడిల్ ఆర్డర్ అయినా, అనేక ఆర్డర్‌లైనా సరే, అన్నింటినీ అందించండి. సరైన ఆర్డర్‌లను అందించి, మీ కస్టమర్‌లను సంతోషంగా ఉంచండి!

చేర్చబడినది 25 ఆగస్టు 2013
వ్యాఖ్యలు