Celebrity Puppies

87,475 సార్లు ఆడినది
9.0
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

సెలబ్రిటీల కుక్కపిల్లలు ఎంతో గారాబంగా, ముద్దుగా పెంచబడే పెంపుడు జంతువులనడంలో సందేహం లేదు! కానీ అవి పార్కుకు వెళ్ళినప్పుడు, బయట తిరిగే ఇతర పెంపుడు జంతువుల వలె చిందరవందరగా, మురికిగా మారతాయి. కాబట్టి ఈరోజు మీరు రెండు సెలబ్రిటీ కుక్కపిల్లలకు అన్ని సేవలు చేసి, వాటిని అల్లారుముద్దుగా చూడబోతున్నారు. మీరు బాధించే ఈగలు మరియు ఇతర పరాన్నజీవులను తొలగించాలి, ఆపై వాటికి స్నానం చేయించాలి, బ్రష్ చేయాలి, గోళ్లను కత్తిరించాలి మరియు చివరగా వాటి రూపాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి. ఆనందించండి!

చేర్చబడినది 03 ఆగస్టు 2019
వ్యాఖ్యలు