Carrot Fantasy

74,032 సార్లు ఆడినది
9.0
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

Carrot Fantasy ఒక భలే ఫన్నీ టవర్ డిఫెన్స్ గేమ్, అద్భుతమైన ఇరవై నాలుగు స్థాయిలతో పాటు అదనపు బోనస్ స్థాయిలను కలిగి ఉంది! మీ క్యారెట్‌లను ఏ విధంగానైనా సరే రక్షించుకోండి - మీరు పీ టవర్స్ గోడను సృష్టించాల్సి వచ్చినా సరే! మీ ఆయుధాలను ఉంచడానికి ఎక్కువ స్థలం వచ్చేలా మేఘాలను కాల్చండి. కొన్నిసార్లు ఒక ప్రాంతాన్ని క్లియర్ చేయడం మీకు మీ క్యారెట్‌ను రక్షించడానికి ఉపయోగించడానికి ఒక ఉచిత ఆయుధాన్ని కూడా ఇస్తుంది. మీ ఆయుధాలను అప్‌గ్రేడ్ చేయడం ఆయుధం యొక్క బలాన్ని, అలాగే దాని పరిధిని కూడా పెంచుతుంది. రెండు వేర్వేరు ప్లే మోడ్‌లతో, Carrot Fantasy మిమ్మల్ని గంటల తరబడి ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది!

చేర్చబడినది 13 ఆగస్టు 2013
వ్యాఖ్యలు