Baby Elsa Cleaning Accident

9.6
38,898 సార్లు ఆడినది
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
27 లైక్
డిస్-లైక్

గేమ్ నియంత్రణలు

Select items
Fullscreen (page)

గేమ్ వివరాలు

Baby Elsa Cleaning Accident దేని గురించి?

బేబీ ఎల్సా పరిశుభ్రమైన జీవనశైలిని ఇష్టపడే అమ్మాయి. ఆమె మీ పక్కింటి అమ్మాయి. ఆమె ఎప్పుడూ ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ఆమె ఇల్లు శుభ్రం చేస్తుండగా అనుకోకుండా కాలు జారింది. ప్రస్తుతం ఆమె దీనస్థితిలో ఉంది. మీరు ఆ అమ్మాయికి ప్రథమ చికిత్స చేయాలి. ఆమె ఇప్పుడు వెక్కివెక్కి ఏడుస్తోంది. ఆ అమ్మాయిని ఓదార్చండి. రక్తాన్ని తుడిచి, ఆ అమ్మాయి గాయానికి కట్టు కట్టండి. ఆ అమ్మాయికి నొప్పి లేకుండా, హాయిగా నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇవ్వండి. కుటుంబం మొత్తం ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతోంది. ఆమె అనారోగ్యం నుండి కోలుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మాయి నవ్వినప్పుడల్లా, ఆ ఇల్లు సంతోషంతో, ఆనందంతో నిండిపోతుంది. మీరు చేసే చికిత్సే ఆ అమ్మాయిని నయం చేస్తుంది. ఆ అమ్మాయి తోడుగా ఎల్లప్పుడూ ఉండండి. ముద్దులొలికే ఆ అమ్మాయికి చికిత్స చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.

Baby Elsa Cleaning Accident మొబైల్ లో ఆడవచ్చా?

లేదు, Baby Elsa Cleaning Accident కేవలం డెస్క్ టాప్ లో ఆడుకోవడానికి మాత్రమే మరియు కీబోర్డ్ లేదా మౌజ్ ఉంటే కంప్యూటర్ ద్వారా ఉత్తమంగా ఆడుకోవచ్చు.

Baby Elsa Cleaning Accident ఉచితంగా ఆడవచ్చా?

ఖచ్చితంగా, Baby Elsa Cleaning Accident Y8లో ఆడటానికి పూర్తిగా ఉచితం మరియు బ్రౌజర్ లో నేరుగా ఆడుకోవచ్చు.

Baby Elsa Cleaning Accident ను ఫుల్ స్క్రీన్ మోడ్ లో ఆడవచ్చా?

ఖచ్చితంగా, అత్యుత్తమ అనుభూతి కోసం Baby Elsa Cleaning Accident ఫుల్ స్క్రీన్ మోడ్ లో కూడా ఆడవచ్చు.

తర్వాత ఏ గేమ్స్ మేము ఆడొచ్చు?

మా క్లీనింగ్ గేమ్స్ విభాగంలో మరిన్ని గేమ్‌లను కనుగొనండి మరియు Tictoc Beauty Makeover, Pou Caring, Blonde Sofia: Ear Cleaning, మరియు My Romantic Valentine Stories వంటి ప్రాచుర్యం పొందిన శీర్షికలను కనుగొనండి - ఇవన్నీ Y8 Gamesలో తక్షణమే ఆడటానికి అందుబాటులో ఉన్నాయి.
చేర్చబడినది 05 సెప్టెంబర్ 2015
వ్యాఖ్యలు