Archers io

245,454 సార్లు ఆడినది
7.0
మీ ఓటు నమోదు చేయబడింది, త్వరలో ప్రదర్శించబడుతుంది. ధన్యవాదాలు.
అవును
లేదు
మీ ప్రొఫైల్ బుక్‌మార్క్‌లకు జోడించబడింది.
గేమ్ వివరాలు

బాణాలను చాలావరకు యుద్ధాల కోసం ఉపయోగించారు. ఈసారి Archers.ioలో విలుకాళ్ళ మధ్య మరో యుద్ధం మొదలవుతోంది, ఇందులో మీరు మొదట్నుంచీ గ్రే స్ట్రాగ్లర్స్‌ను రిక్రూట్ చేసుకోవాలి, మీ బృందాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ అజేయమైన సైన్యంగా మార్చాలి. త్వరగా మీ సంఖ్యను పెంచుకోండి మరియు ఇతర విలుకాళ్ళ సమూహాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడండి. Y8.comలో ఈ ఆటను ఆడుతూ ఆనందించండి!

చేర్చబడినది 02 జనవరి 2022
వ్యాఖ్యలు