ఫైటింగ్

తీవ్రమైన వన్-ఆన్-వన్ పోరాటాలు మరియు అసాధారణమైన ఘర్షణలలో మీ నైపుణ్యాలను బయటపెట్టండి. కాంబోలను నేర్చుకోండి, ప్రత్యర్థులను ఓడించండి మరియు వివిధ ఫైటింగ్ గేమ్‌లలో మీ ఆధిపత్యాన్ని నిరూపించుకోండి.

Fighting
Fighting

ఫైటింగ్ గేమ్‌లు అంటే ఏమిటి?

పిడికిళ్లతో విభేదాలను పరిష్కరించడం

మీకు అదనపు శక్తి ఉన్నట్లు మరియు పోరాడటానికి ఇది సమయం అనిపించినప్పుడు, అపరిచితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించి ఇబ్బందుల్లో పడకండి, ఎందుకంటే మీ కోసం మా దగ్గర ఒక మంచి ఎంపిక ఉంది. బదులుగా, మా ఫైటింగ్ గేమ్‌లను ప్రయత్నించండి మరియు ఆటలో మీ శక్తిని నిరూపించుకోండి.

బాక్సింగ్ గేమ్‌లలో బీట్ ఎమ్ అప్ సెషన్‌లను ప్రయత్నించండి

ఫైటింగ్ గేమ్స్ లో బలం అనేది ముఖ్యమైన అంశం అయినప్పటికీ, ఏ ఒక్కరూ కూడా సహనం మరియు స్టామినా యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. బాక్సింగ్ గేమ్స్ గంటల కొద్దీ కొనసాగుతాయి, గిన్నిస్ రికార్డుల ప్రకారం అత్యంత వ్యవధి కొనసాగిన బాక్సింగ్ మ్యాచ్ 7 గంటల, 19 నిమిషాల పాటు జరిగింది! మీరు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం: గ్యాంగ్స్టర్ గేమ్స్ ఆడుతుంటే మీ మీద బౌంటీ పెడతారు, కాబట్టి మీ కండ బలం తో పాటు బుర్రకు కూడా పదును పెట్టి పోరాటాలలో అన్ని ఆపదల నుండి బయటపడండి.

మార్షల్ ఆర్ట్స్ మరియు డ్రాగన్ బాల్ Z

యుద్ధ కళలలో ప్రావీణ్యం సంపాదించడం కష్టం, అయినప్పటికీ ప్రజలు దాని కోసం ప్రయత్నించడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు. పోరాట కళలో నైపుణ్యం సాధించింది కేవలం బ్రూస్ లీ, జాకీ చాన్ మరియు పాండా మాత్రమే కాదని నిరూపించడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది.

ఉత్తమ ఫైటింగ్ గేమ్స్ ట్యాగ్‌లు

మా స్ట్రీట్ ఫైటింగ్ గేమ్‌లను ఆడండి

మీరు వీధుల నుండి ఎలా బయటపడగలరు? సురక్షితంగానా? అది అసాధ్యం, అన్ని స్ట్రీట్ ఫైటింగ్ గేమ్‌లలో లాగే, గట్టిగా మూసిన పిడికిలితో మీ ముఖాన్ని ఉగ్రంగా పలకరించడానికి ముఠా నాయకులు మరియు చాలా మంది దొంగలు ఉంటారు. కాబట్టి మీ శిక్షణా తరగతులలో నిమగ్నమవ్వండి, మరియు వినోదం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండండి! 1. గ్రాండ్ యాక్షన్ 2. స్టిక్‌మ్యాన్ స్ట్రీట్ ఫైటింగ్ 3d 3. ఏన్షియంట్ ఫైటర్స్

Y8.comలో 2 ఆటగాళ్ల కోసం బీట్ ఎమ్ అప్ గేమ్‌లు

Y8లో 2 ప్లేయర్ గేమ్‌లు ఆడుతూ మీ శత్రువులను వెతకండి, , వారి ముందు ధైర్యంగా నిలబడి, వారిని బాదండి. 1. డ్రంకెన్ రెజ్లర్స్ 2. బాక్సింగ్ ఫిజిక్స్ 3. స్ట్రైకర్ డమ్మీస్

కత్తి ఆటలు

స్వోర్డ్ గేమ్స్ ఆడడం వల్ల గొప్ప స్వోర్డ్స్ మాన్ అవ్వండి మరియు శత్రువులందరినీ ఒకేసారి ఓడించండి. కింగ్ ఆర్థర్ లాగా మీ సొంత లెజెండరీ స్వోర్డ్ ను బయటకి తీయండి, మీ గొప్ప సాహసోపేతమైన అడ్వెంచర్ కు మా అభినందనలు. 1. రోగ్ వితిన్ 2. డీపెస్ట్ స్వోర్డ్ 3. డిస్-ఈవిల్డ్ 3: స్టోలెన్ కింగ్డమ్

Y8 సిఫార్సులు

ఉత్తమ ఉచిత ఆన్‌లైన్ ఫైటింగ్ గేమ్‌లు

  1. స్నోబాల్ Io 2. స్టిక్ ఫైట్ 3. ఫన్నీ బాటిల్ 4. స్టిక్‌మ్యాన్ స్ట్రీట్ ఫైటింగ్ 3d 5. బాక్సింగ్ ఫిజిక్స్

అత్యంత ప్రజాదరణ పొందిన ఫైటింగ్ గేమ్‌లు

  1. గాడ్స్ ఆఫ్ అరీనా 2. స్ట్రా హ్యాట్ సమురాయ్ 3. స్టిక్ డ్యూయెల్: మెడీవల్ వార్స్ 4. స్లాప్ కింగ్స్ 5. రూఫ్ టాప్ బాటిల్స్

Y8.com బృందానికి ఇష్టమైన ఫైటింగ్ గేమ్‌లు

  1. నైఫ్ ఐయో 2. బ్యాటిల్ రోబోట్ వోల్ఫ్ ఏజ్ 3. సైబర్ ఛాంపియన్స్ అరేనా 4. క్యాజిల్ వార్స్ 5. మిక్స్డ్ మ్యాచో ఆర్ట్స్